Sravanamasa Mahatyamu

60.00

శ్రీ గణేశాయ నమః
శ్రావణమాసమాహాత్మ్యము
కార్తిక-మాఘ-వైశాఖ(మాస)పురాణాల వలె 30 అధ్యాయాల పుస్తకం.
ఇందులో ప్రతి వారం, ప్రతి తిథి నాడు ఆచరించాల్సినవి విధివిధానలతో పొందుపరచడమైంది. దేశకాల పరిస్థితుల వల్ల కొన్ని మనం ఆచరించలేకపోవచ్చు కానీ చదివినంత మాత్రాన ఆచరించిన ఫలితాలను కలుగజేస్తుంది అని పరమేశ్వరవాక్కు. కాబట్టి కార్తికపురాణం మొదలైనవాటి వలె ఇది కూడా శ్రావణమాసంలో పారాయణగా కూడా చేసుకోవలసినది.
హయగ్రీవజయంతి, కృష్ణాష్టమి, శ్రావణమంగళవారం నోములు… ఇవే కాక దశమి నాడు దిక్కులకు పూజ, అనంగవ్రతం, శివ-విష్ణు-దేవీవ్రతాలు, రవివ్రతం, బుధ-గురువ్రతాలు, శనివ్రతం. సూపౌదనవ్రతం, శీతలాసప్తమి ఇలా మరెన్నో విశేషాలు, ఆ సందర్భంగా చెయ్యాల్సిన స్తోత్రాలు కూడా ఉన్నాయి.

కేవలం రూ.60/- (94 పేజీలు) మాత్రమే ఖరీదుగా సమర్పిస్తున్న ఈ పుస్తకాన్ని శ్రావణమాసంలో ముత్తైదువులకు ఒక అరుదైన కానుకగా కూడా సమర్పించవచ్చు. స్కాందపురాణంలో మిగతా మాసపురాణాల వలె శ్రావణపురాణం కూడా ఉందన్న ప్రామాణిక సత్యాన్ని మరింతమందికి తెలియజేసినవారై భగవత్కృపకు పాత్రులు కాగలరు.

Availability: 78 in stock SKU: Sravanam001 Category:

Description

శ్రావణమాసం పరమ పవిత్రం: ప్రత్యేకత, విశేషాలు

Additional information

Weight 113 g

Reviews

There are no reviews yet.


Be the first to review “Sravanamasa Mahatyamu”